డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ బెట్టింగ్ సరైనదేనా?

భారత దేశంలో ఆన్‌లైన్‌ ఉత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers). betting sites for playing on mobile. Pari Match review and rating on google

డబ్బు సంపాదించడానికి ఆన్‌లైన్ బెట్టింగ్ సరైనదేనా?
betting sites for playing on mobile

నేటి కాలంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ సైట్లతో పాటుగా వినియోగదారులకు అందుబాటులో మొబైల్ యాప్స్ ను సైతం ఆయా బెట్టింగ్ సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీనికి ప్రధాన కారణం... బెట్టింగ్ కి పెరుగుతున్న ఆదరణే. ఎక్కడైనా, ఎప్పుడైనా మొబైల్ ద్వారానే పందెం వేసుకునే సౌలభ్యం ఈ యాప్స్ ద్వారా లభిస్తుంది. భారతదేశంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆసక్తిని గమనించి ఎన్నో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు పుట్టుకొచ్చాయి. వీటితో పాటుగా మొబైల్ యాప్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడి ఆన్‌లైన్‌ బెట్టింగ్ మార్కెట్లో ఎన్నో సైట్లు ఉన్నప్పటికీ వీటిలో నమ్మకమైన, ఉత్తమమైన సైట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పట్ల పెరుగుతున్న ఆదరణ, ఆసక్తిని గమనించి ఎన్నో ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు పుట్టుకొచ్చాయి. ఇక్కడి ఆన్‌లైన్‌ బెట్టింగ్ మార్కెట్లో ఎన్నో సైట్లు ఉన్నప్పటికీ వీటిలో నమ్మకమైన, ఉత్తమమైన సైట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఈ సైట్లు బెట్టింగ్ వేసే వారి కోసం నిరంతరం వివిధ రకాల ఆఫర్లను అందిస్తూ ఆకట్టుకుంటున్నాయి. స్వాగత బోనస్‌లు ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంటాయి. బెట్టింగ్ వేసే వారి సౌలభ్యం కోసం అత్యుత్తమ పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉంచుతూ బెట్టర్స్ నమ్మకాన్ని చూరగొంటున్నాయి. ఇటువంటి సేవలు అందిస్తున్న కొన్ని అత్యుత్తమమైన సైట్లను పరిశీలిస్తే... క్రిక్ ప్లేయర్స్ (Cricplayers), పరి మ్యాచ్ (Pari Match), 10 క్రిక్ (10 Cric), బెటిల్ట్ (BETTILT), మెగాపరి (Mega pari) వంటి సైట్లు బెట్టింగ్ వేసే వారి కోసం అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించే సైట్లుగా అగ్రస్థానంలో నిలిచాయి. ఆయా సైట్లు అందిస్తున్న వివిధ రకాల సేవలు, ఆఫర్లను ఒకసారి పరిశీలిద్దాం.

క్రిక్ ప్లేయర్స్ : CricPlayers

భారత దేశంలో ఆన్‌లైన్‌ ఉత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers). ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు అందిస్తూ భారతీయ బెట్టర్స్ ను ఆకట్టుకుంటోంది. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన అనతి కాలంలోనే అగ్రస్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే కారణం. బెట్టింగ్స్ వేసుకోవడానికి ఈ సైట్లో వివిధ రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కోసం మంచి అనుభూతిని ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన సమీక్షలు (reviews) లభిస్తున్నాయి.

10% daily Deposit Sports Bonus

మ్యాచ్‌కు సంబంధించిన అన్ని వివరాలు అంటే... ఆయా జట్ల యొక్క గత విజయాలు, రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను బెట్టింగ్ వేసేవారికి నిరంతరం అందుబాటులో ఉండేలా చేస్తుంది. దీనికోసం ఆయా క్రీడల పట్ల అవగాహన అనుభవజ్ఞులైన నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో పందెం వేసే వారు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా (59 minutes withdraw) చేసుకునే సౌకర్యం ఇందులో పందెం వేసే వారి కోసం కల్పించింది. ఈ సౌకర్యం మరే ఇతర బెట్టింగ్ సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు, డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, బ్యాంక్ ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

10 క్రిక్ : 10CRIC

యూరోపియన్ దేశాల్లో 10 క్రిక్ మంచి ప్రాచుర్యం పొందిన ప్రాముఖ్యమైన సైట్. 2013 లో ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్ వెబ్‌సైట్ ని ప్రారంభించారు. భారత దేశంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ కి పెరుగుతున్న మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని 2017 లో ఇక్కడి ఆన్‌లైన్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. గుర్రపు పందాల బెట్టింగ్స్ కోసం ఈ సైట్ ప్రసిద్ధి చెందింది. భారత్ లో పందేలు వేసే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సైట్లో పేమెంట్స్ చేయడం కోసం వివిధ రకరకాల ఆప్షన్లు ఉన్నాయి.

పరి మ్యాచ్ : Pari Match

తమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్ ద్వారా అత్యున్నత ప్రయోజనాలను అందించడానికి పరి మ్యాచ్ భిన్నమైన ఆఫర్లతో భారతీయ మార్కెట్లో తగిన స్థానాన్ని సంపాదించుకుంది. బెట్టింగ్ వేసే వారిని ప్రోత్సహించేందుకు, వారిని ఆకట్టుకునేందుకు ఎన్నో ఆఫర్లు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుంది. తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వివిధ రకాల సహాయం అందించడానికి ఈమెయిల్ సపోర్ట్, ఫోన్ సపోర్ట్ కూడా అందుబాటులోకి తెచ్చింది.

బెటిల్ట్ : BETTILT

ఈ బెటిల్ట్ సైట్ రూ. 30,000 వరకు (100%) బోనస్ అందిస్తామని ప్రకటిస్తోంది. 2017 లో ఈ సైట్ అందుబాటులోకి వచ్చింది. 40 రకాలకు పైగా స్పోర్ట్స్ ను కవర్ చేస్తుంది. ఈ సైట్ హిందీలో కూడా అందుబాటులో ఉంది. యూపీఐ, ఆస్ట్రో పే, పేటీఎమ్ మరియు ఫోన్ పే ద్వారా డిపాజిట్లు, విత్ డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. వివిధ పేమెంట్ ఆప్షన్ల ద్వారా డిపాజిట్లను ఎంత మొత్తంలో చేయాలనే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది.

Also Read - Download Official Cricplayers App/APK on Android and iOS

మెగాపరి : Mega pari

ఈ మెగా పరి సైట్లో క్రికెట్, టెన్నిస్ వంటి ప్రసిద్ధ స్పోర్ట్స్ బెట్టింగ్ లను యాక్సెస్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయ బెట్టింగ్ క్రీడాకారులను ఆకట్టుకోవడానికి వీరు వివిధ రకాల ఆఫర్లను అందిస్తున్నారు. ఇండియన్ కరెన్సీని వీరు అంగీకరిస్తారు. లోకల్ బ్యాంకింగ్ ద్వారా కూడా భారతీయ కరెన్సీని చెల్లించే సౌకర్యం మెగా పరి సైట్లో అందుబాటులో ఉంది. రూ. 21,000 ప్రత్యేకమైన బోనస్ అందిస్తోంది. బోనస్ ను పొందేందుకు దశల వారీగా తగిన సూచనలను, సమాచారాన్ని తమ బెట్టర్స్ కి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతోంది. ఈ సైట్లో 40 కంటే ఎక్కువ క్రీడలు అందుబాటులో ఉన్నాయి. రకరకాల ప్రమోషన్లు, లాయల్టీ బోనస్ లను కూడా అందిస్తూ బెట్టింగ్ వేసే వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

150% First Deposit Bonus

మీ మొబైల్ ద్వారా మీ అరచేతిలోనే మీరు బెట్టింగ్ వేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఆయా సైట్లలో సురక్షితంగా ఆడండి... మీ నైపుణ్యాన్ని ఉపయోగించి పందాన్ని గెలవండి. ఇక్కడ ఒక్క విషయం మాత్రం మరచిపోవద్దు. డబ్బులు వచ్చాయని ఆనందపడి అధిక మొత్తం పందెం వేయకండి. మీ బడ్జెట్ కి తగ్గట్లుగానే ఆడండి. అంతే కాకుండా డబ్బులు పోయాయని బాధతో ఎలాగైనా గెలవాలని మరింత పందెం వేయకండి. మీరు ఆ సమయంలో పందెం ఆపేయడమే ఉత్తమం. డబులు ఎవరివైనా ఒక్కటే. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. మీ డబ్బుల్ని సురక్షితంగా కాపాడుకోండి.

Our Related Articles - Play Online Casino India Real Money and Win Big