భారతదేశంలో తక్షణ విత్ డ్రా కోసం 2023 లో ఉత్తమ బెట్టింగ్ సైట్లు 2023

భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ఆటు కాలక్షేపంతో పాటుగా డబ్బులు సంపాదించునే అవకాశం కలగడంతో లక్షలాది మంది ఆన్‌లైన్ బెట్టింగ్ పట్ల ఆకర్షితులవుతూ డబ్బులు సంపాదిస్తున్నారు.

భారతదేశంలో తక్షణ విత్ డ్రా కోసం 2023 లో ఉత్తమ బెట్టింగ్ సైట్లు 2023

భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ఆటు కాలక్షేపంతో పాటుగా డబ్బులు సంపాదించునే అవకాశం కలగడంతో లక్షలాది మంది ఆన్‌లైన్ బెట్టింగ్ పట్ల ఆకర్షితులవుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. దీనికి తోడుగా ఇంటర్నెట్ సదుపాయం 5G విస్తరించడంతో ప్రజలు మరింత వేగవంతంగా దీనికి ఆకర్షితులవుతున్నారు. భారత్ లో ఎన్నో బెట్టింగ్ సైట్లు ఉన్నా సరే లీగల్ లైసెన్స్ కలిగిన క్రిక్ ప్లేయర్స్ (cricplayres) గేమింగ్ ప్రపంచాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. వేలకొద్దీ ఆటలు ఇందులో ఉండడంతో పాటుగా, వెబ్సైట్, యాప్ కూడా ఇందులో అందుబాటులో ఉంచడంతో బెట్టింగ్ క్రీడాకారులు నిత్యం ఈ సైట్ ద్వారా పందాలు వేస్తున్నారు. క్రికెట్, ఫుట్ బాల్, రమ్మీ, క్యాసినో గేమ్స్ ఇలా ఎన్నో రకాల క్రీడలు బెట్టింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సైట్ పందెం వేసే వారి డబ్బుకు నమ్మకమైనది, సురక్షితమైనదిగా ఉంది. ఈ సైట్ డబ్బుల ఉపసంహరణ (withdraw) కోసం కేవలం 59 నిముషాలు మాత్రమే పడుతుంది. మరి ఏ ఇతర సైట్ కూడా ఇంత వేగవంతమైన ఉపసంహరణను అందించడం లేదు.

ఆన్‌లైన్ ద్వారా ఆటలు ఆడుతూ పందాలు వేసే ఏ క్రీడాకారుడికైనా ప్రధానంగా డబ్బులు తక్షణ ఉపసంహరణ చేసుకోవడం అనేది ఎంతో కీలకమైన వ్యవహారం. ఎందుకంటే పందెం గెలుచుకున్న వ్యక్తులు తక్షణమే తమ డబ్బులను విత్ డ్రా చేసుకోవాలని చూస్తారు.ఒకవేళ విత్ డ్రా చేసుకోవడం ఆలస్యం అయితే గనుక ఆయా ఆటగాళ్లు ఇతర సైట్లకు మారేందుకు ఆలోచన చేయవచ్చు. దీంతో క్రిక్ ప్లేయర్స్ (cricplayers) విత్ డ్రా కోసం ఉన్న ప్రాధాన్యత, ఆటగాళ్ల నమ్మకం, విస్వాసాన్ని చూరగొనేందుకు 59 నిమిషాల్లోనే విత్ డ్రా సౌకర్యాన్ని తమ సైట్ ద్వారా పందెం వేసే ఆటగాళ్ల కోసం ప్రవేశ పెట్టింది. సాధారణంగా ఆయా బెట్టింగ్ సైట్లు తక్షణ విత్ డ్రా సౌకర్యాన్ని దాదాపుగా రోజుల తరబడి అందిస్తుంటాయి. దీనివల్ల పందెం వేసే వారు ఆందోళన చెందడం సహజం. ఇక్కడ మాత్రం అటువంటి ఇబ్బంది ఏ మాత్రమూ లేదు. అది ఏ క్రీడ అయినా కావొచ్చు. విత్ డ్రా కోసం ఆందోళన పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.

best betting site in india with instant withdrawal

క్రిక్ ప్లేయర్స్ తన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు, ప్రమోషన్లను అనునిత్యం అందించేందుకు కృషి చేస్తోంది. సైన్-అప్ బోనస్, నిర్దిష్ట మొత్తంలో డిపాజిట్‌లపై వంద శాతం కొత్త ఆటగాళ్లకు అందుబాటులో ఉంచుతోంది. ఇంకా, ఈ సైట్ ఉచిత పందెం, క్యాష్‌బ్యాక్ డీల్స్ వంటి సాధారణ ప్రమోషన్లను సైతం నిర్వహిస్తోంది. ఇది పందెం వేసే ఆటగాళ్లందరినీ ఆటగాళ్లందరినీ సమానంగా ఒకే విధంగా చూస్తుంది. అదనంగా, క్రిక్‌ప్లేయర్స్ అద్భుతమైన కస్టమర్ సపోర్ట్‌ ను తన వినియోగదారులకు అందిస్తోంది, ఇది పందెం వేసే ఆటగాళ్లకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం తగిన సహాయం చేయడానికి 24X7 కస్టమర్ సపోర్ట్‌ అందుబాటులో ఉంటుంది. ఉపసంహరణ ప్రక్రియ కోసం క్రిక్ ప్లేయర్స్ కస్టమర్ సపోర్ట్ ఎల్లప్పుడూ సక్రియంగా ఉంటుంది. రోజులో మొత్తం 24 గంటలు మీరు డబ్బు విత్ డ్రా కోసం మీరు అభ్యర్థన ఉంచవచ్చు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ సమయంలో మీరు పేర్కొన్న సంబంధిత బ్యాంకు ఖాతాలో మీ డబ్బు క్రెడిట్ చేయబడుతుంది. క్రిక్ ప్లేయర్స్ వద్ద విత్ డ్రా ప్రక్రియ కేవలం 59 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇందులో కనీస ఉపసంహరణ మొత్తం రూ. 500 లు. క్రిక్ ప్లేయర్స్ లో బ్యాంక్ బదిలీ, యూపీఐ, పేటీఎంతో సహా అనేక ఉపసంహరణ పద్ధతులను అందిసొంది.

Also Read - ఐపీఎల్ లో తక్షణ విత్ డ్రా కోసం భారత్ లో ఉత్తమ బెట్టింగ్ సైట్

పరి మ్యాచ్ : Pari match

మీరు గనుక పరి మ్యాచ్ లో మీ డబ్బు విత్ డ్రా కోసం దరఖాస్తు చేయాలంటే ముందుగా మీ కేవైసీ (KYC) పూర్తి చేసి ఉండాలి. ఇది లేకుండా మీరు మీ డబ్బును విత్ డ్రా చేసుకోలేరు. ఇందులో బెట్టింగ్ వేసే ఆటగాళ్లు డబ్బులను విత్ డ్రా చేసుకోవాలంటే 12 గంటల నుండి 3 రోజుల (12 hours to 3 days) సమయం పడుతుంది. ఇందులో మినిమమ్ విత్ డ్రాగా వచ్చి 300 రూపాయలుగా ఉంది. బ్యాంక్ కార్డుల ద్వారా విత్ డ్రా కోసం 12 గంటల నుండి 3 రోజుల వరకు సమయం పడుతుంది. అయితే సైట్ తొలుత చెల్లింపులు 15 నిమిషాల్లోనే అని ప్రకటించింది. అయితే వాస్తవానికి విత్ డ్రా సమయం చాలా ఎక్కువగానే ఉంది.

1xబెట్ : 1xBet

1xబెట్ 15 నిమిషాల్లోనే డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొంది. వాస్తవానికి ఈ సైట్లో డబ్బుల ఉపసంహరణకు 2 నుండి 3 పనిదినాలు పడుతోందని ఇందులో పందెం వేసే ఆటగాళ్లే పేర్కొంటున్నారు. ఇందులో ఆటగాళ్లు డబ్బుల ఉపసంహరణ కోసం అభ్యర్థించడానికి ముందు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్‌ ద్వారా మీ గుర్తింపును ధృవీకరించాల్సి ఉంటుంది.

ఫన్ 88 :: FUN88

ఫన్ 88 (FUN88) ఆన్లైన్ బెట్టింగ్ సైట్ సైతం తక్షణ విత్ డ్రా సదుపాయం కేవలం 10 నిమిషాల్లోనే అని హామీ ఇస్తోంది. అయితే వాస్తవంలో జరిగేది చూస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ విషయంలో దాదాపు 48 గంటలు అంటే 2 రోజుల సమయం తీసుకుంటోంది.