How do I bet and earn money from online betting : ఆన్‌లైన్ బెట్టింగ్

ఆన్‌లైన్‌ బెట్టింగ్ (online betting) ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని చాలా మంది అడుగుతుంటారు.నిజంగా ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చా. Game and mind control are important

How do I bet and earn money from online betting : ఆన్‌లైన్ బెట్టింగ్

ఆన్‌లైన్‌ బెట్టింగ్ (online betting) ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలని చాలా మంది అడుగుతుంటారు.నిజంగా ఆన్ లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చా? అయితే డబ్బులు సంపాదించడం సులువేనా అని అడుగుతుంటారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్ వెబ్ సైట్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది పందాలు వేస్తూ డబ్బు సంపాదించే పనిలో ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వరకూ లక్షల్లో ఉన్న వినియోగదారులు (betters) నేడు కోట్లలోకి చేరుకున్నారు. భారత దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ నిషేధంలో ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం... ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్ అనేది నైపుణ్యం (skill), అదృష్టంతో కూడి ఉన్నదని అభివర్ణించింది. అందుకే దీనిపై నిషేధాన్ని విధించలేదు.

 

దేశ, విదేశాలకు చెందిన వందలాది ఆన్‌లైన్‌ బెట్టింగ్ వెబ్ సైట్లు పందాలు వేసుకోవడానికి  అందుబాటులో ఉన్నాయి. వీటిలో రకరకాలైన ఆన్‌లైన్‌ బెట్టింగ్ క్రీడల్లో పందాలు వేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా రమ్మీ, తీన్ పత్తీ, అందర్ బాహర్, పోకర్, రౌలెట్, స్లాట్స్ మొదలైనవి వివిధ రకాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో జూద క్రీడలకి సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో, టేబుల్ గేమ్‌లు, నైపుణ్యం కలిగిన ఆధారిత ఆన్‌లైన్ గేమ్‌లు ఉంటాయి . ఆన్‌లైన్‌ బెట్టింగ్ లో కొన్ని అస్పష్టమైన అంతరాలు కూడా ఉన్నాయి. అన్ని రకాల క్రీడల్లో డబ్బులు సంపాందించుకోవచ్చు. కానీ ఇందులో కూడా కొన్ని గేమ్స్ లో అదృష్టం కూడా తోడుండాలి. కొన్ని రకాల ఆటల్లో తగిన నేర్పు, నైపుణ్యం వ్యక్తిగత సామర్ధ్యం కలిగి ఉండాలి. ఇవి ఉంటే అదృష్టం వెన్నంటే ఉంటుంది.

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం ఉత్తమమైనది క్రిక్ ప్లేయర్స్ : Cricplayers is the best for online betting  

అన్ని రకాల బెట్టింగ్‌ల కోసం భారతదేశంలోని ఉత్తమ ఆన్‌లైన్ క్యాసినో గేమింగ్ సైట్ గా క్రిక్ ప్లేయర్స్ అగ్రభాగాన ఉంది. లీగల్ గా లైసెన్స్ కలిగి భారత్ లో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తోంది. ఇది పందెం వేసే వారి కోసం క్యాసినో, లైవ్ క్యాసినో, స్లాట్స్ వంటి వివిధ కేటగిరీల కింద రకరకాల గేమ్‌లను అందుబాటులో ఉంచింది. దీని లైవ్ కాసినోలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఆటగాళ్లను ఆకర్షించడానికి వివిధ ఆన్‌లైన్ లైవ్ క్యాసినో గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో క్యాసినో గేమ్స్, స్లాట్స్ ఆడుతూ డబ్బు సంపాదించుకునేందుకు క్రిక్ ప్లేయర్స్ బెట్టింగ్ సైట్ అద్భుతమైనది చెప్పవచ్చు. ఆన్‌లైన్‌ క్యాసినోలో రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి స్లాట్స్, రౌలెట్టే, అందర్ బాహర్, తీన్ పత్తి వంటి అనేక రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. భారత్ లో ఎక్కువగా మూడు ముక్కలాట, లోన బయట ఆడుతుంటారు. క్రిక్ ప్లేయర్స్ తమ సైట్ ద్వారా బెట్టింగ్ వేసేవారికి ప్రతిరోజూ, వారం, నెలవారీగా బోనస్‌లు, ప్రమోషన్‌లు అందిస్తూ బెట్టింగ్ వేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. వినియోగదారుల సహాయార్ధం అంకితభావం కలిగిన 24X7 కస్టమర్ సపోర్ట్ టీమ్ అందుబాటులో ఉంటుంది.

Also Read Whats Customer says about cricplayers - CricPlayers Review

 

స్లాట్స్ అనేది గంటల కొద్దీ వినోదాన్ని అందించడంతో పాటు డబ్బును కూడా సంపాదించే అవకాశం ఉంది. రౌలెట్ అంటే క్లాసిక్ రమ్మీ గా పిలవబడుతుంది. ఇందులో వీల్ ని స్పిన్ చేయాల్సి ఉంటుంది. భారత దేశంలో అత్యధికులు ఎక్కువగా ఆడే జూద క్రీడలు ఏవైనా ఉన్నాయా అంటే అందులో ముఖ్యమైనవి మూడు ముక్కలాట, లోన బైట. వీటిని గ్రామాలు, పట్టణాల్లో అధికంగా ఆడుతుంటారు. దీన్ని ప్రాముఖ్యంగా ఉంచుకుని ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వెబ్ సైట్స్ లో వీటిని ప్రవేశ పెట్టారు. నిత్యం వందలాది వెబ్ సైట్లలో వీటిని ఆడుతుంటారు. చాలా మంది ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడవద్దు, నష్టపోతారు అని అంటుంటారు. అయితే మనం బెట్టింగ్ వేసే ఆటపై అవగాహన, గెలుస్తామన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా విజయం సాధించి డబ్బు సంపాదించవచ్చు.

 

ఆటపై పట్టు, మనసు నియంత్రణ ముఖ్యం : Game and mind control are important 

మీరు వేయబోయే పందాలను సైతం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆటలపై బెట్టింగ్ వేయకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీకు ఏ ఆటపై ఎక్కువ అవగాహన ఉందొ అదే ఆటపై పందెం వేయండి. ఇతర ఆటలపై బెట్టింగ్ వేయకుండా ఉన్నట్లయితే మీరు నష్టపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. బెట్టింగ్ మార్కెట్లో జరిగే అసమానతలను పరిశీలిస్తూ ఉండాలి. దీనివల్ల ఆటను ఎలా ఆడవచ్చు అనే దానిపై మీకు ఒక అవగాహన కలుగుతుంది. గెలిచినా, ఓడినా మీ భావోద్వేగాలను మీ కంట్రోల్ లోనే ఉంచుకోవాలి. ముందుగా మీరు నిర్ణయించుకున్న బెట్టింగ్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటే నష్టమనేది రాదు. వినియోగదారులు ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లు అందించే ప్రమోషన్‌లు, బోనస్‌ల ప్రయోజనాలను చక్కగా వినియోగించుకోవాలి. చాలా సైట్లు ఇక్కడే మోసం చేస్తాయి. అందుకే సైట్ ని ఎంపిక చేసుకునే సమయంలోనే దీనిని మీరు పరిశీలించుకోవాలి. ఈ ప్రోత్సాహకాల ప్రయోజనాన్ని పందెం వేసేవారు చక్కగా వినియోగించుకోవాలి.

క్రిక్ ప్లేయర్స్ ద్వారా అనుభవజ్ఞుల సలహాలు : Expert Tips by Cricplayers 

ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని ఎవరికైనా ఉంటుంది. దీనికోసం మీరు కొన్ని టిప్స్ ని అనుసరిస్తే ఖచ్చితంగా విజయాన్ని అందుకుని డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికోసం క్రిక్ ప్లేయర్స్ తమ నిపుణులైన (experts) వారి చేత బెట్టింగ్ లో విజయం సాధించేందుకు అవసరమైన సలహాలను ఎప్పటికప్పుడు అందిస్తుంది. మీరు వ్యూహాత్మకంగా ఆడితే గనుక విజయం మీ సొంతం అవుతుంది. ముందుగా మీరు పందెం వేయబోయే ఆటపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం మీరు ఆయా జట్లకు సంబంధించిన ఆటగాళ్ల పూర్తి వివరాలు, గత సీజన్లో ఆయా జట్ల ప్రదర్శన, పిచ్ పరిస్థితులు... ఇరువంటి విషయాలను మీరు ఖచ్చితంగా పరిశోధించాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు సేకరించిన తరువాత ముఖ్యంగా చూసుకోవలసింది మీ బడ్జెట్. మీరు ఎంత పందెం వేయాలని అనుకుంటున్నారో అంతే మొత్తాన్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు అంతే అమౌంట్ ని పందెం వేయాలని కట్టడి పెట్టుకోండి. మీరు అలా సెట్ చేసుకోకపోతే మీరు ఓటమి చెందినా అంతే మొత్తం కంటే ఎక్కువ పందెం వేసే అవకాశం ఉండదు. లేకపోతే ఇలా చేయనట్లయితే మీరు అధిక మొత్తంలో డబ్బును పోగొట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. మీరు పోగొట్టుకోగలిగే దానికంటే ఎక్కువ జూదం ఆడకూడదు.

Also Read - How can I recover my money from an online betting site