భారత్ లో డబ్బు గెలుచుకోవడానికి 7 ఉత్తమ గేమ్స్

Rummy, Ludo, Poker, carom, Solitaire, Call break and more are 7 Best Money Earning Games In India To Win Cash. కాల్ బ్రేక్ అనేది నైపుణ్యం-ఆధారిత ఆటగా దక్షిణాసియాలో ప్రాచుర్యం పొందింది.

భారత్ లో డబ్బు గెలుచుకోవడానికి 7 ఉత్తమ గేమ్స్

వయసుతో సంబంధం లేకుండా వినోదంతో పాటు డబ్బులు సంపాదించుకునేందుకు ఆన్‌లైన్ గేమింగ్ అత్యంత ఆదరణ పొందుతోంది. నేటి కాలంలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేందుకు అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువ సమయం ఆడేవారు నగదును సైతం గెలుచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు కొంత సమయాన్ని వీటిని ఆడేందుకు కేటాయిస్తే గనుక ఖచ్చితంగా అధిక మొత్తంలో డబ్బును సంపాదించొవచ్చు. నిజమైన డబ్బులు సంపాదించి పెట్టే గేమ్స్ నేడు గేమింగ్ రంగాన్ని ఆక్రమించాయంటే అందులో అతిశయోక్తి లేదు.

మీరు ఆన్‌లైన్ ద్వారా డబ్బు సంపాదించే గేమ్స్ ఆడాలని కోరుకుంటే గనుక మీ కోసం దీనికి సంబంధించిన కొన్ని వివరాలను అందిస్తున్నాం. ఆన్‌లైన్లో డబ్బు సంపాదించే గేమ్స్ లో ఆకర్షణీయమైన కార్డ్ గేమ్స్ నుండి బోర్డ్ గేమ్స్ వరకూ ఎన్నో రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. సాధారణ ఆటలతో పాటుగా మీరు అందుకున్న విజయాలకు నగదు రివార్డులను అందించే ఉత్తమ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా రమ్మీ, లూడో, పోకర్, క్యారమ్, సోలిటైర్, కనెక్ట్ 4, కాల్ బ్రేక్ వంటి పలు రకాల గేమ్స్ అందుబాటులో ఉన్నాయి.

రమ్మీ : Rummy

రమ్మీ భారత దేశంలో అత్యంత ఆదరణ పొందిన ప్రాచీన ఆటగా. వ్యూహాత్మకంగా చక్కటి ప్రణాళికలతో ఆడి డబ్బును సంపాదించే ఆటలలో ఇది ఒకటి. ఈ ఆటలో ఒకే విధమైన కార్డులను సేకరించడం, రెండు డెక్ లతో అంటే క్లోజ్ డెక్, ఆటగాళ్లు వదిలేసిన కార్డుల ద్వారా ఇది ఆడబడుతుంది. రమ్మీ ఆటలో ఎంతో మంది డబ్బులు సంపాదించారని అందరూ వింటూనే ఉన్నారు. ప్రణాళికలు, తెలివితేటలతో దీనిలో గెలుపొందవచ్చు.మీకు ఆటలో పట్టు ఉండి, గతంలో ఆడి ఉన్నట్లయితే మీరు ఇందులో విజయవంతంగా డబ్బును గెలుపొందవచ్చు. రమ్మీని ప్రధానంగా సెట్లు, సీక్వెన్స్ లను ఆటగాళ్లు 13 కార్డుల ద్వారా ఆడతారు. ఆటను గెలవడానికి కనీసం రెండు సీక్వెన్స్ లను చేయాలి. కనీసం ఒక పూర్తి సీక్వెన్స్, చెల్లుబాటయ్యే సీక్వెన్సులు, సెట్లు ఖచ్చితంగా ఉండాలి. క్రిక్ ప్లేయర్స్ వెబ్సైటు మీకు ఆన్లైన్ రమ్మీని ఆడేందుకు అనుమతిస్తుంది. ఇందులో యాప్ సైతం అందుబాటులో ఉంది.

150% Bonus on CricPlayers

లూడో : Ludo

లూడో ప్రతి ఒక్కరూ తమ చిన్నతనం నుండి ఒక్కసారన్నా ఆడే ఉంటారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే లూడో సైతం నేడు ఆన్లైన్లో క్లాసిక్ బోర్డు, డైస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పఃసికాలు కదలడానికి స్క్రీన్ పై కనబడుతున్న పాచికలు టచ్ చేయాలి. దీనిని ఆన్లైన్, ఆఫ్‌లైన్ మోడ్ లో ఆడవచ్చు. మీరు ఇందులో డబ్బులు సంపాదించుకోవాలంటే వ్యూహాత్మకంగా దీనిని ఆడాల్సి ఉంటుంది. దీనికోసం మీరు మీ తెలివితేటలను ఉపయోగించాలి. పాచికలు వేయడం, పావులను కదపడం వంటి ప్రాథమిక అవగాహన లూడోపై ఉండాలి. మీరు ఎంచుకున్న రంగులోమి అన్ని పావులను బోర్డులో ఉన్న సర్క్యూట్ ద్వారా వెళ్లేలా చేయాలి. ప్రత్యర్థి పావులను దాటుకుంటూ మీరు మీ గమ్యస్థానానికి చేరుకుంటే విజయం సాధించినట్లే.

పోకర్ : Poker

పోకర్ సైతం మరొక ప్రసిద్ధి చెందిన కార్డ్ గేమ్. దీని ద్వారా డబ్బులు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలను సృష్టిస్తుంది. మీరు వేసే ఎత్తుగడలు, మీకు ఆటపై ఉన్న నైపుణ్యం మిమ్మల్ని గెలిచేలా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దీనిని ఆడుతుంటారు. ఇది ముఖ్యంగా చిప్ లతో కొనసాగుతుంది. ఇది ముఖ్యంగా మీరు రూపొందించుకునే వ్యూహాలపై మీ యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. మీరు ఈ ఆటను ఆడుతున్నప్పుడు మీ డబ్బును ఎంతో జాగ్రత్తగా తెలివితేటలతో ఉపయోగించుకోవాలి. చక్కటి ఆలోచనతో ఎంత పందెం వేయాలనుకుంటున్నారో అందుకు తగ్గట్లుగానే ఆటను ఆడాల్సి ఉంటుంది. లేదంటే మీరు మీ డబ్బును నష్టపోవాల్సి ఉంటుంది.

Play Poker in India For Free - Click here

క్యారమ్ : Carrom

క్యారమ్ కూడా ఒక ప్రసిద్ధి చెందిన బోర్డు గేమ్. ఇందులో క్వీన్ ద్వారా తెల్ల కాయిన్స్, నల్ల కాయిన్స్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ స్ట్రైకర్లు ఈ కాయిన్స్ ను కొట్టేందుకు దీనిని ఉపయోగిస్తారు. బోర్డు సెటప్ లో ఆన్లైన్ లో నాలుగు ప్యాకెట్లు ఉంటాయి. మీరు కాయిన్స్ ను ఇందులోకి కొట్టాల్సి ఉంటుంది. క్యారమ్ ను భారత దేశంలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనే చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఆడే ప్రసిద్ధి చెందిన ఆట. దీని ద్వారా డబ్బును సంపాదించునే వారు అధికంగానే ఉన్నారు. మీరు మీ సమయాన్ని అధికంగా వెచ్చిస్తే ఇందులో తేలికగానే డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ ఆటలో స్ట్రైకర్ తో ఖచ్చితంగా గురి చూసి బోర్డులోని పాకెట్లోకి కొట్టాల్సి ఉంటుంది. అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడు ఆటతో పాటు నగదు రివార్డును గెలుచుకుంటాడు.

సోలిటైర్ : Solitaire

కార్డ్ గేమ్స్ అంటే పేకాట అంటే ఇష్టపడే వాళ్ళకి సోలిటైర్ డబ్బులు సంపాదించుకునేందుకు ఒక చక్కటి వేదిక. నేడు లక్షలాది మంది ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఒకపక్క వినోరంథొ పాటు డబ్బులు సైతం గెలుచుకునే అవకాశం ఇందులో అందుబాటులో ఉంది. సోలిటైర్ మీ మెదడుకు పదును పెట్టే ఒక ఉత్తమమైన ఆట. ఈ ఆట వివిధ ఆన్లైన్ గేమ్స్ లో అందుబాటులో ఉంది. ఈ ఆటలో ప్రతి డెక్ నాలుగు రకాల కార్డులను కలిగి ఉంటుంది. వాటిని ఆరోహణ క్రమంలో తగిన సమయంలో అమర్చడం ప్రధానంగా ఉంటుంది. మీరు దీనిని తగిన సమయంలో టాస్క్ ను పూర్తి చేసినట్లయితే నగదు రివార్డును గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

cricplayers app on playstore

కనెక్ట్ 4 : Connect 4

కనెక్ట్ 4 అనేది ప్రసిద్ధి చెందిన ఒక ఆన్లైన్ బోర్డ్ గేమ్. ఇందులో మీరు మీకు సంబంధించిన రంగులోని నాలుగు బాల్స్ ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వ్యూహాత్మకమైన ఆట. మీ మార్గాన్ని అడ్డుకోవడానికి మీ ప్రత్యర్థి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అందుకే మీరు మీ తెలివితేటలను ఉపయోగించి ఈ ఆటను ఆడాల్సి ఉంటుంది. మీ ప్రతి కదలికలను ప్రత్యర్థి గమనిస్తూ ఉంటాడు. ఈ ఆటను ఆన్లైన్ ద్వారా ఆడుతూ డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది. మీకు సంబంధించిన రంగులోని నాలుగు బంతులను ఉపయోగించి అడ్డంగా, నిలువుగా ఎదురెదురు బిందువులను కలిపే రేఖను సృష్టించాల్సి ఉంటుంది. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మీ కలర్ బాల్ స్క్రీన్ లోని పై భాగంలో కనిపిస్తుంది. మీరు స్పాట్ ను ప్రెస్ చేయడం ద్వారా బంతిని దాని ప్రకారంగానే ఉంచవచ్చు. మీరు ఉపయోగించిన అనంతరం మీ ప్రత్యర్థికి అవకాశం వస్తుంది. ఆట ఇలానే కొనసాగుతుంది. ఈ ఆటలో సైతం డబ్బులు సంపాదించే అవకాశం కలుగుతుంది.

కాల్ బ్రేక్ : Call Break

కాల్ బ్రేక్ అనేది నైపుణ్యం-ఆధారిత ఆటగా దక్షిణాసియాలో ప్రాచుర్యం పొందింది. దీనిని ఆడడం ఎంతో సులభం. భారతదేశంతో పాటు నేపాల్ లో ఈ ఆట అత్యంత ప్రాచుర్యం పొందింది.ఒకే డెక్ కార్డులను ఉపయోగించి ఆడే ఆట. బిడ్డింగ్, ట్రంప్స్, ట్రిక్ లతో విభిన్న వ్యూహాలను ఉపయోగించి ఆడే ఆట ఇది. ఆ ఆటలో స్పేడ్ కార్డ్, ట్రంప్ కార్డ్, అన్ని ఇతర సూట్ల కంటే ప్రయోజనాన్ని ఈ గేమ్ కలిగి ఉంటుంది. ఈ ఆటలో 1-13 మధ్య కాల్ చేయగల ఆటగాడు, 1 అతి తక్కువ కాల్, 13 అత్యధిక కాల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి ఆటగాడు కనీసం 1 కాల్ చేయాలి. ఈ ఆటలో సైతం డబులు సంపాదించుకునే అవకాశం బెట్టర్స్ కి అందుబాటులో ఉంది.

Our Related Articles - 6 Best Online sports Games In India For Real Money