డబ్బు విత్ డ్రా సమస్యకు సంబంధించి CricPlayers ని ఎలా సంప్రదించాలి

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం (customer service) వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్ (live chat), ఈమెయిల్ (email), వాట్స్ అప్ (WhatsApp), టెలిగ్రామ్ (telegram), స్కైప్ (Skype)

డబ్బు విత్ డ్రా సమస్యకు సంబంధించి CricPlayers ని ఎలా సంప్రదించాలి
Contact CricPlayers Regarding Money Withdrawal Issue

మీరు క్రిక్ ప్లేయర్స్ వినియోగదారులు తమకు ఎదురయ్యే సమస్యలు లేదా సలహాల కోసం కనెక్ట్ అయ్యేందుకు పలు రకాల ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

లైవ్ చాట్

మీరు క్రిక్ ప్లేయర్స్ ఆన్లైన్ వెబ్సైటు లేదా యాప్ లోకి వెళ్లినప్పుడు, దిగువ కుడి వైపున మీరు లైవ్ చాట్ చేయడానికి అవసరమైన ఆప్షన్ పొందవచ్చు. దీని ద్వారా మీరు క్రిక్ ప్లేయర్స్ ని సంప్రదించవచ్చు, CricPlayers యొక్క లైవ్ చాట్‌ను ఉపయోగించడం వల్ల మీకు తక్షణమే అంటే కొన్ని సెకన్లలోనే మీ ప్రశ్న లేదా సమస్యకు తగిన సమాధానం లభిస్తుంది. మీకు 24X7 అందుబాటులో ఉంటుంది.

ఇమెయిల్

క్రిక్ ప్లేయర్స్ లైవ్ చాట్ తో పాటుగా ఇమెయిల్ సపోర్ట్ కూడా తమ వినియోగదారులకు అందిస్తోంది. దీనికోసం వినియోగదారులు క్రిక్ ప్లేయర్స్ వెబ్సైటు లోకి వెళ్లి స్క్రోల్ చేసినట్లయితే మీకు అందులో ఇమెయిల్ ఆప్షన్ ను చూడవచ్చు. వినియోగదారులు తమ సమస్యల సమాధానం కోసం ఇమెయిల్ ఐడీ support@cricplayers.com దీనిని ఉపయోగించి మీరు తగిన పరిష్కారాన్ని పొందవచ్చు. దీనికి మీకు 24 గంటల్లోగా సమాధానం ఇవ్వబడుతుంది. మీకు ఈ సౌకర్యం 24X7 అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్

క్రిక్ ప్లేయర్స్ ని సంప్రదించడానికి మరో సాధనం వాట్సాప్ సౌకర్యం. క్రిక్ ప్లేయర్స్ సైట్ లో మీరు వాట్సాల్ప్ లింక్ ని పొందవచ్చు. దీని ద్వారా మీరు తక్షణ సహాయ సౌకర్యాన్ని పొందవచ్చు. వాట్సాప్ లింక్ https://wa.me/message/HVABIEXTI35LA1 మీరు దీనిలో జాయిన్ అయిన తరువాత మీకు ఎప్పటికప్పుడు మీకు సహాయ పడేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మీకోసం ప్రోమోలు, ఆఫర్లు వంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. అంతేకాకుండా మీకు బెట్టింగ్ సంబంధిత సలహాలు, సూచనల కోసం కూడా దీని ద్వారా సంప్రదించవచ్చు.

టెలిగ్రామ్

క్రిక్ ప్లేయర్స్ సైట్ లో మీరు టెలిగ్రామ్ లింక్ ని పొందవచ్చు. దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీరు క్రిక్ ప్లేయర్స్ గ్రూప్ లో భాగస్వామ్యులు కావచ్చు. ఇది కూడా మీరు క్రిక్ ప్లేయర్స్ ని సంప్రదించేందుకు మరొక మార్గం.

క్రిక్ ప్లేయర్స్ కస్టమర్ సపోర్ట్ వివరాలు : CricPlayers customer Support Details

అన్నింటి కంటే ముఖ్యంగా కస్టమర్ సహాయార్ధం (customer service) వివిధ రకాల ఆప్షన్లు ఉన్నాయి. లైవ్ చాట్ (live chat), ఈమెయిల్ (email), వాట్స్ అప్ (WhatsApp), టెలిగ్రామ్ (telegram), స్కైప్ (Skype) వంటి సౌకర్యాలు 24X7 అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల బెట్టింగ్ వేసే వారు ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొనే లేదా తమకు కావలసిన సమాచారాన్ని తక్షణమే (immediate help) పొందేందుకు అవకాశం ఉంటుంది. రోజువారీ బోనస్‌లు, వారాంతపు బోనస్‌లు అందిస్తూ బెట్టర్స్ కి లాభం చేకూరుస్తోంది క్రిక్ ప్లేయర్స్ (CricPlayers)

cricplayers customer review

క్రిక్ ప్లేయర్స్ లో విత్ డ్రా విఫలం అవడానికి వెనుక ఉన్న కారణం : Reason Behind unsuccessful withdrawal on CricPlayers

మీరు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నప్పుడు అది గనుక ఫెయిల్ అయిందంటే దానికి పలు రకాల కారణాలుంటాయి. అందులో ముఖ్యంగా...తక్కువ మొత్తంలో విత్ డ్రా చేసుకునే సమయంలో ఇలా జరగవచ్చు. ఉదాహరణకు మీరు విత్ డ్రా చేసే మొత్తం అమౌంట్ వెయ్యి రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ మొత్తంలో ఉండాలి. రెండోది మీ యొక్క ధృవీకరణ (validation) సరిగా నమోదు కాకపోవడంతో కూడా ఇలా జరగవచ్చు. అందుకోసం మీరు మీ వాలిడేషన్ ను సరిగ్గా ధృవీకరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు సమర్పించిన డాక్యుమెంట్లలో తేడాలు ఉన్నప్పుడు కూడా విత్ డ్రా విషయంలో సమస్య ఎదురవుతుంది. అందుకే మీరు వాలిడేషన్ సమయంలోనే ఖచ్చితమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరు రిజిస్టర్ అయిన సమయంలోనే క్రిక్ ప్లేయర్స్ తెలియజేస్తుంది. మీరు రూ. లక్ష లేదా అంతకంటే  ఎక్కువ పెద్ద మొత్తంలో గనుక డబ్బులు విత్ డ్రా చేస్తున్న కారణంగా కూడా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో మీరు విత్ డ్రా చేస్తున్నట్లయితే దీనికోసం మీరు 24 గంటలు వేచి ఉండాల్సి ఉంటుంది. కొన్ని సార్లు బ్యాంక్‌ సర్వర్ సమస్య కారణంగా కూడా ఆలస్యం అవ్వొచ్చు. అంతే కాకుండా సైట్ ని అప్డేట్ చేసే సమయంలోనూ ఆలస్యం అవుతుంది. క్రిక్ ప్లేయర్స్ కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా చేసుకునే సౌకర్యం తమ వినియోగదారులకు కల్పిస్తోంది.

క్రిక్ ప్లేయర్స్ 24*7 కస్టమర్ సపోర్ట్ : CricPlayers 24*7 Customer support

మీరు క్రిక్ ప్లేయర్స్ వినియోగదారుల కోసం 24*7 సేవలు అందించేందుకు పలు రకాల మార్గాలున్నాయి. అంకితభావం కలిగిన కస్టమర్ సపోర్ట్ టీమ్ తమ వినియోగదారులకు సెకన్ల వ్యవధిలోనే తగిన మద్దతును అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. క్రిక్ ప్లేయర్స్ తమ వినియోగదారుల కోసం లైవ్ చాట్, ఇమెయిల్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

క్రిక్ ప్లేయర్స్ భారత్ లో ఉత్తమ బెట్టింగ్ సైట్ : Cricplayers best betting site in India

cricplayers rating on google

భారత దేశంలో ఉత్తమ బెట్టింగ్ సైట్లలో అగ్ర స్థానంలో ఉంది CricPlayers.com ప్రతి రోజూ డిపాజిట్లు, బోనస్ లు వివిధ ప్రత్యేక పద్ధతుల్లో ప్రోమోలు అందిస్తూ భారతీయ క్రీడాకారులను ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ కి ముందుగానే అందించే భవిష్యవాణి అంటే మ్యాచ్ విజయంపై అంచనాలు బెట్టింగ్ క్రీడాకారులు విజయం సాధించడానికి దోహదం చేస్తున్నాయి. సైట్ ను ప్రారంభించిన కొద్దీ కాలంలోనే అగ్ర స్థానం లోకి దూసుకెళ్ళిందంటే సైట్ అందిస్తున్న ఆఫర్లే కారణం. రకరకాల బెట్టింగ్ లు ఈ సైట్లో అందుబాటులో ఉన్నాయి. సైట్ ఆకర్షణీయంగా ఉంటూ గేమింగ్ కి మంచి అనుభూతిని ఇస్తుంది. దీని కారణంగా సైట్ కి అద్భుతమైన రివ్యూలు లభిస్తున్నాయి. మ్యాచుకు సంబంధించిన అన్ని వివరాలు అంటే.. జట్ల యొక్క గత విజయాలు, రికార్డులు, ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను బెట్టింగ్ క్రీడాకారులకు అందజేస్తుంది. దీనికోసం అనుభవజ్ఞులైన నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ సైట్లో బెట్టింగ్ వేసే క్రీడాకారులు విజయం సాధించడానికి రకరకాల టిప్స్ కూడా అందిస్తుంది. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా చేసుకునే సౌకర్యం మరే ఇతర సైట్లలో లేదంటే అతిశయోక్తి కాదు. అతి వేగవంతమైన చెల్లింపులు, డిపాజిట్ల సౌకర్యం ఉంది. యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, బ్యాంకు ట్రాన్సఫర్, వీసా, మాస్టర్ కార్డ్ సౌకర్యం అందుబాటులో ఉంది.

Choose CricPlayers - Best Betting Sites in India with Instant withdrawal

cricplayers promo code

అంతేకాకుండా క్రిక్ ప్లేయర్స్ తమ వినియోగదారుల కోసం ఎన్నో ఆఫర్లు, మరెన్నో ప్రమోషన్లు, బోనసులను ఎప్పటికప్పుడు అందిస్తోంది. అందులో డిపాజిట్ బోనస్‌లు (Deposit Bonuses) అత్యుత్తమంగా ఉన్నాయి.

  • సైన్ అప్ బోనస్ గా రూ. 500 (Signup Bonus)
  • లైవ్ కేసినోలో మొదటి డిపాజిట్ బోనస్ (Deposit Bonus) 15000 వరకూ లభిస్తుంది (200%)
  • 20000-25000 డిపాజిట్ పై 30% బోనస్ పొందవచ్చు
  • 26000-49000 డిపాజిట్ పై 35% బోనస్ పొందవచ్చు
  • 50000 డిపాజిట్ పై 40% కంటే ఎక్కువ బోనస్ పొందవచ్చు

వారంలోనూ, సోమవారాల్లో 5% బోనస్ పొందవచ్చు. కేవలం 59 నిమిషాల్లోనే విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని క్రిక్ ప్లేయర్స్ తమ వినియోగదారులకు అందిస్తోంది.

Also Read - How to recover money that was lost in a casino